ఢి=ల్లీ కేం=ద్రం=గా ఎ=న్నో వే=ల సం=వ=త్స=రా=ల చ=రి=త్ర=లో ఎ=న్నో సా=మ్రా=జ్యా=లు వె=ల=సి=నా=యి, ప=త=న=మై=నా=యి. మ=హా=భా=ర=తం=లో పాం=డ=వు=ల రా=జ=ధా=ని ఇం=ద్ర=ప్ర=స్థం అ=ని ఈ న=గ=రా=న్ని ప్ర=స్తా=విం=చా=రు. 19వ శ=తా=బ్దా=రం=భం వ=ర=కు "ఇం=ద=ర్‌=పా=త్" అ=నే గ్రా=మం ఇ=క్క=డ ఉం=డే=ది. బ్రి=టి=ష్‌=వా=రి క్రొ=త్త రా=జ=ధా=ని ని=ర్మా=ణం=లో ఆ గ్రా=మం క=ను=మ=రు=గ=య్యిం=ది. క్రీ=.=పూ. 1000 సం=వ=త్స=రా=ల నా=టి రం=గు=వే=సి=న కూ=జా=లు త్ర=వ్వ=కా=ల=లో బ=య=ట=ప=డి=నా=యి. పు=రా=వ=స్తు ప=రి=శో=ధ=నా సం=స్థ (Archaeological Survey of India) వా=రి అం=చ=నా=ల ప్ర=కా=రం వే=ల సం=వ=త్స=రా=ల=లో ని=ర్మిం=చి=న చా=రి=త్రి=క క=ట్ట=డా=లు 60,000 పై=గా ఢి=ల్లీ=లో ఉ=న్నా=యి. ఇ=టీ=వ=లి చ=రి=త్ర=లో=నే "ఏ=డు సా=మ్రా=జ్యా=ల రా=జ=ధా=ని="=గా ఢి=ల్లీ=ని వ=ర్ణి=స్తా=రు. ఒ=క ప్ర=క్క గం=గా=-=య=ము=నా మై=దా=నా=ని=కి, మ=రొ=క ప్ర=క్క ఆ=రా=వ=ళీ=-=విం=ధ్య ప=ర్వ=త శ్రే=ణు=ల=కు మ=ధ్య ప్రాం=తం=లో ఉ=న్నం=దు=న పు=రా=త=న కా=లం నుం=డీ ఢి=ల్లీ ప్ర=ధా=న వ=ర్త=క మా=ర్గా=ల=కు కూ=డ=లి=గా ఉం=ది. ఆ కా=ర=ణం=గా=నే అ=క్క=డ రా=జ్యా=ధి=కా=రా=లు, వి=ద్య, సం=స్కృ=తి వ=ర్ధి=ల్లా=యి. మౌ=ర్యు=ల=కా=లం నా=టి (క్రీ=.=పూ. 300) ఆ=ధా=రా=లు స్ప=ష్టం=గా తె=లు=స్తు=న్నా=యి. అ=ప్ప=టి=నుం=డి ఢి=ల్లీ అ=వి=చ్ఛి=న్నం=గా జ=నా=వా=సం=గా వ=ర్ధి=ల్లిం=ది. శ్రీ=ని=వా=స=పు=రి ప్రాం=తం=లో అ=శో=కు=ని కా=లం=నా=టి శా=స=నం 1966=లో క=ను=గొ=న్నా=రు. ఫి=రో=జ్‌=షా తు=గ్ల=క్ రెం=డు అ=శో=కు=ని కా=లం=నా=టి శా=స=న స్తం=భా=ల=ను ఢి=ల్లీ=కి తె=చ్చా=డు. కు=తు=బ్ మి=నా=ర్ వ=ద్ద ప్ర=సి=ద్ధి చెం=ది=న ఉ=క్కు స్తం=భం గు=ప్తు=ల=రా=జు కు=మా=ర=గు=ప్తు=ని=చే క్రీ=.=శ. 320-540 మ=ధ్య=కా=లం=లో త=యా=రు చే=యిం=చ=బ=డిం=ది. దా=ని=ని 10వ శ=తా=బ్దం=లో ఢి=ల్లీ=కి తె=చ్చా=రు.